'మా' అధ్యక్షుడిగా బాలకృష్ణ?

మా అధ్యక్షుడిగా బాలయ్యను ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు మురళీ మోహన్ రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవల రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు బాలయ్య చొరవ ప్రదర్శించి సినీ పరిశ్రమను ఒకే వేదిక మీదికి తేవడాన్ని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. సింహా విజయంతో బాలయ్య ప్రస్తుతం మంచి ఊపు మీదున్నారు. ఆయనకు ఆఫర్లు పెద్ద యెత్తున వచ్చి పడుతున్నాయి.












Click it and Unblock the Notifications