ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టుల మృతి

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల జరిగిన మరో మావోయిస్టుల సంఘటన వివరాలు..పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి తమ ప్రాబల్యాన్ని చాటారు. పశ్చిమ బెంగాల్ లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా సిల్దియాలో గురువారం రాత్రి నలుగురు సీపీఎం కార్యకర్తలను మావోలు అపహరించారు. వారిలో నలుగురిని హతమార్చారు.
తమ మహిళా కార్యకర్త అరెస్టుకు నిరసనగా పశ్చిమ మిడ్నాపూర్‌లో శుక్రవారం నుంచి 24 గంటల పాటు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. బంద్ నేపథ్యంలో మావోయిస్టులు హత్యా కాండకు దిగారు. బుల్లెట్ దెబ్బలు తగిలిన నాలుగు మృతదేహాలు సిల్దా సమీపంలోని జబల్పూర్ లో కనిపించాయి.












Click it and Unblock the Notifications