ఏం చేయాలో చెప్పండి: రోశయ్య

విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, ఫీజు రీయెంబర్స్ మెంటుకు నిధులు ఏ రంగం నుంచి ఇవ్వాలో చెప్పాలని ఆయన మంత్రులను అడిారు. ఫీజు రీయింబర్స్ మెంటుపై ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని కోసం ఆయన మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications