అశ్రు నయనాలతో వేటూరి అంత్యక్రియలు

శనివారం కన్నుమూసిన సినీగేయ రచయిత వేటూరి సందరరామ్మూర్తి భౌతికకాయానికి రాజకీయ, సినీరంగ ప్రముఖలు నివాళులర్పించారు. భాజపా నేత బండారు దత్తాత్రేయ, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు, సినీ ప్రముఖులు విశ్వనాథ్, రాఘవేంద్రరావు, వైవీఎస్ చౌదరి, శేఖర్ కమ్ముల, తమ్మారెడ్డి భరద్వాజ, తనికెళ్ల భరణి, నాగేంద్రబాబు, మనో, మాధవపెద్ది సురేష్ తదితరులు నివాళులర్పించారు












Click it and Unblock the Notifications