రుచిక కేసులో రాథోడ్ కు శిక్ష పెంపు

రాథోడ్ శిక్షా కాలాన్ని గరిష్టంగా రెండేళ్లకు పెంచాలని కోరుతూ రుచిక కుటుంబం, సిబిఐ పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ నెల 3 నుంచి 11వ తేదీ వరకు కోర్టు వరుసగా వాదప్రతివాదాలను విన్నది. కోర్టు ప్రొసీడింగ్స్ ను కెమెరా ద్వారా రికార్డు కూడా చేశారు.












Click it and Unblock the Notifications