ఓదార్పు అనుమతికి వైయస్ జగన్ ఆఖరు ఆస్త్రం

జగన్ మాత్రం ఓదార్పు యాత్రను కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లాలో జరిగే యాత్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు. కొండా సురేఖ దంపతులు, శానససభ్యులు అదినారాయణ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో జరిగిన చర్చల్లో ఈ మేరకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. జగన్ ను మంత్రి, బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా కలిశారు. జగన్ తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications