శ్రీకృష్ణదేవరాయల మహోత్సవాలు రాష్ట్రంలోనూ...

Hyderabad
హైదరాబాద్‌: ఆంధ్ర భోజుడిగా వినుతికెక్కిన శ్రీకృష్ణదేవరాయల 500వ పట్టాభిషేక మహోత్సవాలను మన రాష్ట్రంలోనూ ఘనంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. జులై 5నుంచి ఆగస్టు 8 వరకు వీటిని నిర్వహిస్తారు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే వీటిని నిర్వహించినందున మన రాష్ట్రంకూడా వీటిని నిర్వహించితే బాగుంటుందని మంత్రులు పలువురు సూచించారు.

దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ లో దీని ప్రారంభ ఉత్సవాలను పెనుగొండలో ముగింపు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ మధ్యలో రాయలవారితో రాష్ట్రానికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసేలా సాంస్కృతిక కార్యక్రమాలను, సదస్సులను నిర్వహిస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+