చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి ఎడమొహం పెడమొహం

ప్రస్తుతం దగ్గుబాటి వెంకటేశ్వర రావు కాంగ్రెసు పార్టీలో ఉన్నారు. ఆయన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. చంద్రబాబు మాత్రం తెలుగుదేశం పార్టీని నడుపుతున్నారు. చంద్రబాబు, దగ్గుబాటి కుటుంబాల మధ్య వైరం కొనసాగుతూనే ఉందని గురువారం నాటి సంఘటన మరోసారి రుజువు చేసింది.












Click it and Unblock the Notifications