కోదండరామ్ పని చేస్తోంది ఎవరి కోసమో తెలుసు: శైలజానాథ్

తెలంగాణలో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభివృద్ధి నినాదంతోనే పోటీ చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ నినాదంతో కాంగ్రెసు ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని అనంతపురం పార్లమెంటు సభ్యుడు అనంత వెంకటరామిరెడ్డి అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications