కేశవరావుతో తెరాస నేత వినోద్ భేటీ మతలబు ఏమిటి?

తెలంగాణలోని 12 శాసనసభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతుండడం, ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయాలని కాంగ్రెసు పార్టీ నిర్ణయించుకోవడం వల్ల కేశవరావుతో వినోద్ భేటీకి ప్రాధాన్యం చేకూరినట్లు భావిస్తున్నారు. కాంగ్రెసు పార్టీ అధిష్టానం వద్ద కేశవరావుకు పలుకుబడి ఉన్న విషయం అందరికీ తెలిసిందే. తెరాస తరఫున ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెసుకు తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు వినోద్ ద్వారా కేశవరావుకు సమాచారం అందించినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications