బాంబు పేలుడు: తమిళనాడులో రైల్వే ట్రాక్ పేల్చివేత

Blast on railway track in Tamil Nadu
చెన్నై: తమిళనాడులోని విల్లుపురం జిల్లా పేరణి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు మార్గంపై శుక్రవారం అర్ధరాత్రి దుండగులు బాంబు పేల్చారు. ఈ సంఘటన వల్ల రైలు మార్గంపై మూడడుగుల లోతున రంద్రం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. మధురై-చెన్నయ్ రైళ్లన్నీ రెండువైపులా నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు పడిగాపులు పడవలసి వస్తుంది. బ్రిడ్జి నుంచి బయలుదేరిన రాక్‌పోర్డ్ ఎక్స్‌ప్రెస్ ఆ మార్గం గుండా అప్పుడే వెళ్లవలసి ఉంది.

సకాలంలో అధికారులు స్పందించడంతో పెద్ద ప్రమాదాన్ని నివారించగలిగారు. ఇక్కడి నుంచి అనేక రైళ్లను సేలం మీదుగా చెన్నయ్ తరలిస్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే భారత దేశ పర్యటనకు నిరసనగా ఎల్టీటీఈ అనుకూల వర్గాలు ఈ బాంబు దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ ప్రాంతంలో ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌కు అనుకూలంగా గోడలపై పోస్టర్లు ప్రత్యక్షం కావడంతో ఈ అనుమానానికి బలం చేకూరుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+