తెలంగాణ ఉప ఎన్నికలపై డిఎస్ చెప్తారు: వి హనుమంతరావు

తెలంగాణలోని ఉప ఎన్నికల్లో ఏ నినాదంతో ముందుకు వెళ్లాలనేది పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుందని, ఈ విషయంపై ఎల్లుండి ఢిల్లీ వెళ్తున్న డిఎస్ చూసుకుంటారని ఆయన అన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications