స్టార్ క్రికెట్: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెంకీ వారియర్స్

మధ్యాహ్నం జరిగే మ్యాచ్‌లో మెగాస్టార్ చిరంజీవి 'చిరు చీతాస్', యువసామ్రాట్ నాగార్జున 'నాగ్ కింగ్స్' జట్లు తలపడనున్నాయి. సాయంత్రం ఐదు గంటలకు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. మ్యాచ్ లకు వేదికయిన ఎల్బీ స్టేడియం జనంతో కిక్కిరిసిపోయింది. తెలంగాణ వాదుల హెచ్చరికల నేపధ్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications