అధిష్టానం వద్దన్నా ఓదార్పు యాత్రకు వైయస్ జగన్ ఏర్పాట్లు

జగన్ ను కలిసేందుకు సోనియా సుముఖంగా లేరని కొంత మంది నాయకులు అంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో వచ్చే నెల 8వ తేదీన ఓదార్పు యాత్ర చేపడతానని ప్రకటించడం ద్వారా తమకు గడువు పెట్టినట్లుగా అధిష్టానం భావిస్తోంది. అది ఒక రకంగా బ్లాక్ మెయిల్ లాంటిదనే ఆగ్రహంతో సోనియా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, జగన్ శిబిరం మాత్రం తమకు తప్పకుండా సోనియా అనుమతి లభిస్తుందని, చివరి నిమిషంలో జగన్ తో సోనియా మాట్లాడేందుకు అవకాశం ఉందని ఆశిస్తోంది.












Click it and Unblock the Notifications