సోనియా గాంధీ తెలంగాణ ఇస్తామన్నారు: డి. శ్రీనివాస్

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంతో దూరంలో లేదని, జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక రాగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. తనను శాసనసభకు గెలిపిస్తే మంచి స్థానంలోకి వెళ్తానని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు.












Click it and Unblock the Notifications