ఢిల్లీకి పిలుపు: వైయస్ జగన్ యాత్రకు అనుమతి ఇస్తారా?

గతంలో వైయస్ విజయలక్ష్మి సోనియా గాంధీకి లేఖ రాశారు. ఈ లేఖ నేపథ్యంలో జగన్ కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు భావిస్తున్నారు. జగన్ అధిష్టానానికి చెందిన వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ తదితరులను స్వయంగా కలిసే అవకాశాలున్నాయి. అలాగే, తల్లి విజయలక్ష్మితో కలిసి సోనియా గాంధీతో మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వయంగా మాట్లాడడానికే సోనియా జగన్ ను ఢిల్లీ పిలిచినట్లు భావిస్తున్నారు. ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని సోనియా జగన్ కు సూచించవచ్చునని అంటున్నారు.












Click it and Unblock the Notifications