ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కీలక నేత ఆజాద్ హతం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ ను పట్టుకుని కాల్చి చంపి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత కొంత కాలంగా ఆయన ఆచూకీ తెలియడం లేదని మావోయిస్టు నేతలు ప్రకటనలు కూడా విడుదల చేశారు. దీంతో ఆ అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు. వాంకిడి మండలం వెలిగి-సర్కేపల్లి అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనాస్థలంలో ఏకే 47, 2 కిట్‌బ్యాగులను పోలీసులుస్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications