మొయిలీకి నేడు వైయస్ జగన్ పై కాంగ్రెసు సీనియర్ల ఫిర్యాదు

పుస్తకావిష్కరణకు వస్తున్న మొయిలీని లేక్‌వ్యూ అతిథి గృహంలో కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించేందుకు కాంగ్రెసు నేతలు సమాయత్తమవుతున్నారు. జగన్ యాత్ర వల్ల పార్టీలో లేనిపోని గందరగోళం తలెత్తుతోందని, ఇది పార్టీకి నష్టం కలిగిస్తుందని సీనియర్లు ఆయనకు ఫిర్యాదు చేయనున్నారు. ఇదే సమయంలో జగన్ వర్గీయులు కూడా మొయిలీని కలవాలనే ఆలోచనతో ఉన్నారు.












Click it and Unblock the Notifications