సరిహద్దు దాటితే చంద్రబాబును అరెస్టు చేస్తాం: ఆర్ఆర్ పాటిల్

ఇదిలా వుంటే, ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. చంద్రబాబునాయుడు తమ పార్టీ నాయకులతో ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలో ప్రత్యేక పూజలు నిర్వహించి, మధ్యాహ్న భోజనం చేసి ధర్మాబాద్ వైపుగా సాగారు. ఆంధ్ర, మహారాష్ట్ర సరిహద్దుల్లో 144వ సెక్షన్ విధించారు. ఈ నిబంధలను ఉల్లంఘిస్తే అరెస్టు చేయక తప్పదని నాందేడ్ ఎస్పీ అన్నారు. బాబ్లీ బచావో సంఘర్షణ సమితి కార్యకర్తలు పెద్ద యెత్తున రాష్ట్ర సరిహద్దు వద్దకు చేరుకున్నారు.












Click it and Unblock the Notifications