మహాందోళన: బాబు సతీమణి భువనేశ్వరి బహిరంగ లేఖ

తెలుగుదేశం నాయకుల పట్ల మహారాష్ట్ర పోలీసులు దౌర్జన్యంగా, అమానుషంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. మహారాష్ట్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదని ఆమె విమర్శించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవడం పట్ల ఆమె తీవ్రంగా ప్రతిస్పందించారు. ఉద్వేగానికి లోను కావద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆమె పార్టీ కార్యకర్తలకు, చంద్రబాబు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ బాబ్లీ వ్యతిరేక ఉద్యమం ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో కూడా భువనేశ్వరి ఆ లేఖలో వివరించారు.












Click it and Unblock the Notifications