ప్రీతి జింటా, నెస్ వాడియాలపై అరెస్టు వారంట్లు జారీ

రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు దాఖలు చేసిన ఫిర్యాదుపై చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ జెఎస్ సిద్ధు ఈ బెయిలబుల్ వారంట్లు జారీ చేశారు. మరో సహ యజమాని పారిశ్రామికవేత్త కరన్ పాల్ తరఫు న్యాయవాది కోర్టుకు హాజరై వచ్చే విచారణకు తన క్లయింట్ కోర్టుకు వస్తారని చెప్పారు. కేసు విచారణను కోర్టు అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications