గుంటూరు జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థి హత్య: వారం తర్వాత వెల్లడి

నాగవర్ధన్ రెడ్డి గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం తౌపాడు గ్రామానికి చెందినవాడు. శ్రీనివాస్ కూడా అదే గ్రామానికి చెందినవాడు. నాగవర్ధన్ రెడ్డికి చెందిన బైక్ ను అమ్ముతుండగా పోలీసులు శ్రీనివాస్ ను పట్టుకుని కూపీ లాగారు. దాంతో శ్రీనివాస్ తన తప్పును అంగీకరించాడు. తాను నాగవర్ధన్ రెడ్డి శవాన్ని పడేసిన చోటును చూపించాడు.












Click it and Unblock the Notifications