ఉప ఎన్నికల్లో సెంటిమెంటు బాగా పని చేసింది: పురంధేశ్వరి

సెంటిమెంటు వల్లనే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) గెలిచిందని మాజీ జీవన్ రెడ్డి, శాసనసభ్యుడు పి. శంకరరావు శుక్రవారం హైదరాబాదులో అన్నారు. సెంటిమెంటు బలంగా పని చేసిందని వారన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బాధ్యతను తెలంగాణ మంత్రులు, పార్లమెంటు సభ్యులు తీసుకోవాలని జీవన్ రెడ్డి అన్నారు.












Click it and Unblock the Notifications