శ్రీకృష్ణదేవరాయల వైస్ చాన్సలర్ కుసుమకుమారి తొలగింపు

కాగా, ఇంజనీరింగ్ విద్య మరింత భారం కానుంది. ఫీజులను పది శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇంజనీరింగ్ విద్యార్థులపై ఇతోధిక భారం పడనుంది. ఫీజులు పెంచాలని గత కొంతకాలంగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. ఫీజులు పెంచకపోతే కళాశాలలను నడపలేమని హెచ్చరిస్తూ వచ్చాయి.












Click it and Unblock the Notifications