తెలంగాణ పార్లమెంటు సభ్యులకు చిదంబరం మొండిచెయ్యి?

విద్యార్థులపై కేసు ఎత్తివేత విషయంలో తమ విజ్ఞప్తికి చిదంబరం సానుకూలంగా ప్రతిస్పందించినట్లు భేటీ అనంతరం పార్లమెంటు సభ్యులు మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వక లేఖ రాస్తాని చిదంబరం చెప్పినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధులకు పింఛన్లు ఇవ్వాలని హోం మంత్రిని కోరినట్లు మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కూడా కోరినట్లు వివేక్ చెప్పారు.












Click it and Unblock the Notifications