పరేడ్ గ్రౌండ్స్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
State
oi-Santaram
By Santaram
హైదరాబాద్: 64వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో ముఖ్యమంత్రి కే రోశయ్య జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా వివిధ దళాల గౌరవ వందనాన్ని ముఖ్యమంత్రి స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, మంత్రిత్వ శాఖలకు చెందిన శకటాలను ప్రదర్శించారు. ఇక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.