తుపాకి మిస్ ఫైర్ తో హైదరాబాదులోని కానిస్టేబుల్ మృతి

Hyderabad
హైదరాబాద్: హైదరాబాదులోని పాతబస్తీలో గల సిఎఆర్ హెడ్ క్వార్టర్ లో సోమవారం ఉదయం విషాద సంఘటన చోటు చేసుకుంది. తుపాకి మిస్ ఫైర్ అయి సోమప్ప అనే కానిస్టేబుల్ మరణించాడు. తుపాకిని శుభ్రం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. తుపాకి గుండు అతని గొంతులోంచి దూసుకుపోయింది.

సోమప్ప మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించారు. అజాగ్రత్త వల్లనే ఈ సంఘటన చోటు చేసుకుందని పోలీసు ఉన్నతాధికారులు అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+