వైయస్ జగన్ వర్గానికి చెందిన నలుగురు మత్రులకు ఉద్వాసన?

సెప్టెంబర్ 2న సోనియా పార్టీ అధ్యక్షురాలిగా ఏకగ్రీవ ఎన్నికైన వెంటనే పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెబుతున్నారు. ఈ సమయంలో నలుగురు మంత్రులను తొలగించడం ఖాయమని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్ని విషయం తెలిసిందే. కాగా, ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications