నాపై భూకబ్జా చేస్తున్నారని బురద చల్లుతున్నారు: కాకా

కాంగ్రెస్ నేత వెంకటస్వామికి తాను ఎలాంటి భూమిని అమ్మలేదని యాదయ్య తెలిపారు. తాను శ్రీనివాస్‌గౌడ్‌కు భూమిని అమ్మితే, అతడి నుంచి సినీనటుడు శ్రీకాంత్ సోదరుడు అనిల్ కొన్నారని యాదయ్య స్పష్టం చేశారు. కాకా, వినోద్ అతితక్కువ ధరకు భూమిని ఇవ్వాలంటూ అడిగారని, ఇవ్వనందుకు తన దగ్గర నుంచి డాక్యుమెంట్లు తీసుకొని వేధించారని యాదయ్య చెప్పారు.












Click it and Unblock the Notifications