ఇడుపులపాయలో వైయస్సార్ కు వైయస్ జగన్ నివాళి

అనంతరం జగన్ పులివెందులకు బయలుదేరి వెళ్లారు. వైయస్ మరణవార్తకు షాక్ తిని మరణించిన 13 మంది కుటుంబ సభ్యులను ఆయన సోమ, మంగళవారాల్లో ఆయన పరామర్సిస్తారు. పలు చోట్ల వైయస్ విగ్రహాలను ఆయన ఆవిష్కరిస్తారు. జగన్ ఆదివారం రాత్రి ఇడుపులపాయకు చేరుకున్నారు. సోమవారం వైయస్ ఘాట్ పనులను కూడా పర్యవేక్షించారు.












Click it and Unblock the Notifications