ప్రధాని మన్మోహన్ సింగ్ ఎపి పర్యటన మళ్లీ వాయిదా

చిత్తూరు జిల్లాలో ప్రధాని మన్మోహన్ సింగ్ మన్నవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. తిరుపతి విమానాశ్రయం విస్తరణ పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టాల్సి ఉంది. కాగా, ఢిల్లీ పర్యటన ముగించిన హైదరాబాద్ వచ్చిన గవర్నర్ నరసింహన్ తో కె. రోశయ్య భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై, ప్రధాని రాష్ట్ర పర్యటనపై వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications