ప్రధాని మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్ పర్యటన ఖరారు

12.55నుంచి 1.25 వరకు శ్రీవారి సేవలో ఉంటారు. అనంతరం పద్మావతి అతిథిగృహం చేరుకుని విశ్రాంతి తీసుకుంటారు. మూడు గంటలకు తిరుమలనుంచి బయలుదేరి రేణిగుంట వచ్చి అక్కడ 4.20కు అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం 5.20కు ఢిల్లీ బయలుదేరి వెళతారు.












Click it and Unblock the Notifications