కేశవరావు వైఖరితో రాజీనామాకు సిద్ధపడిన కపిల్ సిబాల్?

కేశవరావుపై కపిల్ సిబాల్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ బిల్లును కేశవ రావు వ్యతిరేకించడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన దగ్గుబాటి పురంధేశ్వరి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆ స్థితిలో కేశవరావు ఆ బిల్లును వ్యతిరేకించడం ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications