గ్రూప్ వన్ పై తెలంగాణ మంత్రుల మీద ఒత్తిడి

ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల జెఎసి నాయకులు శనివారం ఉదయం హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి పరీక్షను వాయిదా వేయించాలని కోరారు. ఉన్నత విద్యా మంత్రి శ్రీధర్ బాబుపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. రేపు ఆదివారం పరీక్ష సందర్భంగా శాంతిభద్రతల సమస్య తలెత్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ స్థితిలో శాంతిభద్రతల దృష్ట్యా పరీక్షను వాయిదా వేయడం మంచిదని శ్రీధర్ బాబు అంటున్నారు.












Click it and Unblock the Notifications