సమస్యపై ప్రభుత్వంతో మాట్లాడ్తా: ఒయు విసి తిరుపతి రావు

ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని ఉంటుందని, ప్రస్తుత పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తే తమకు అవకాశాలు పోతాయని విద్యార్థులు అనుకుంటున్నారని, దానిపై ప్రభుత్వంతో చర్చిస్తానని ఆయన అన్నారు. పిల్లల ఆలోచనను, ఆవేదనను తాను ప్రభుత్వానికి వినిపిస్తానని ఆయన అన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని తాను విద్యార్థులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. ఆత్మహత్యలు పరిష్కారం కాదని విద్యార్థులే ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నారని, దానికి విద్యార్థులు కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications