అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం: వెంకట్రామిరెడ్డి

పరీక్ష నిర్వహణపై ఎలాంటి అనుమానాలకు తావులేదని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి గ్రూప్1 పరీక్షకు 1.90 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 1.30 లక్షల మంది అభ్యర్థులు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారని చెప్పారు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌లో సమస్యలుంటే దరఖాస్తు చలానా చూపించి పరీక్షకు హాజరుకావచ్చని ఆయన తెలిపారు. ఫిబ్రవరి తర్వాతే గ్రూప్1 మెయిన్స్ పరీక్ష ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications