ఎపిపిఎస్సీ గొడవపై కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నో కామెంట్

గ్రూప్ వన్ పరీక్షను వాయిదా వేయాలని రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి కె. రోశయ్యను కోరిన విషయం తెలిసిందే. కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు స్వయంగా తెలంగాణ విద్యార్థులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. కాంగ్రెసు ఎంపిలను పోలీసులు అరెస్టు చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన గొడవలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ స్వల్పంగా గాయపడ్డారు.












Click it and Unblock the Notifications