అంబటి రాంబాబుపై కేసుకు ఎసిబి కోర్టు ఆదేశం

కేసు నమోదుపై అంబటి రాంబాబు స్పందించారు. తనపై కుట్రతోనే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఏపీపీఐఐసీ - ఎమ్మార్ వ్యవహారాన్ని తమ పార్టీ నాయకులే ఎక్కువ రాద్దాంతం చేస్తున్నారని, ఏపీపీఐఐసీకి రెండేళ్లపాటు తాను చైర్మన్ గా వ్యవహరించానని, ఆ సమయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. తను విచారణకు సిద్ధంగా ఉన్నానన్నారు.












Click it and Unblock the Notifications