ఆ శక్తి వైయస్ జగన్ కుంటే సంతోషమే: జెసి దివాకర్ రెడ్డి

ఎమ్మార్ ప్రాపర్టీస్ పై విచారణ జరిపించాలని తమ పార్టీ బహిష్కృత నేత అంబటి రాంబాబు పదే పదే అడుగుతున్నారని, సిబిఐ విచారణ జరిపించాలనడం ఊతపదమైందని ఆయన అన్నారు. అవసరం అనుకున్నప్పుడు ముఖ్యమంత్రి కె. రోశయ్య మంత్రి వర్గ విస్తరణ చేపడతారని ఆయన అన్నారు. మంత్రి వర్గ విస్తరణ జరగడం లేదనే నిరాశానిస్పృహలు తమకు లేవని ఆయన చెప్పారు. మంత్రి వర్గ విస్తరణ జరిగినా అందరికీ అవకాశం రాదు కదా అని ఆయన అన్నారు. ప్రస్తుతం రోశయ్య మంత్రివర్గమే నడుస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications