రాసుకుంటే రామాయణం, చెప్పుకుంటే భాగవతం: కె చంద్రశేఖర రావు

రాజీనామాలు చేసిన తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం శాసనసభ్యులు ఇంగితం మరిచిపోయి ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధపడ్డారని ఆయన అన్నారు. భూకంపం సృష్టించైనా తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ సాధన కోసం సహాయ నిరాకణ చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణ తీరుపై ఆయన మండిపడ్డారు. తూపాకి నీడలో పరీక్ష నిర్వహిస్తారా అని ఆయన అడిగారు. తెలంగాణలో 85 శాతం పేదలున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ వచ్చిన తర్వాత ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications