సమ్మెతో హైదరాబాద్ - కోల్ కత్తా ఫ్లయిట్ల రద్దు

ధరల పెరుగుదల, కార్మికచట్టాల ఉల్లంఘనకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా సమ్మె కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబయియ కోల్‌కతా, న్యూఢిల్లీ తదితర నగారాల్లో కార్మికులు, ఉద్యోగులు , బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించారు. వామపక్ష పాలనలో ఉన్న పశ్చిమబెంగాల్,కేరళ,త్రిపురల్లో సమ్మె సంపూర్ణంగా కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications