కాంగ్రెసు నేతల మధ్య మీడియానే చిచ్చుపెడుతోంది: డిఎస్

చిన్న చిన్న విభేదాలు ఉన్నప్పటికి సందర్భం వచ్చినప్పుడు అందరం ఒక్క తాటిపైకి వస్తామని, ఐతే ఎంపీలు, మంత్రుల మధ్య జరుగుతున్న వాద ప్రతివాదనలను తాము సమర్థించటం లేదని తెలియజేశారు. కోసీఆర్ కు అనుకూలంగా మాట్లాడటంపై కూడా పార్టీలో చర్చిస్తామని, పార్టీలోని వారంతా అదుపులోనే ఉందని, అలా ఎవరైనా లేనట్లు కనిపిస్తే వారిని దారిలోకి తీసుకు వస్తామని అన్నారు. మునిసిపల్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం వెనక్కు తగ్గలేదని మహిళా వాటా విషయంపై తాత్కాలికంగా ఆగిపోయినట్టు చెప్పారు.












Click it and Unblock the Notifications