ఎంపీ మధుయాష్కీపై మండిపడ్డ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

మధుయాష్కీ ఒక్కడే కాదని తెలంగాణకు చెందిన యాష్కీ, మంద జగన్నాథం, వివేక్ వంటి పలువురు ఎంపీలు కేసీఆర్ ఏజెంట్లుగా ఉంటూ కాంగ్రెసు ను నష్టపరుస్తున్నారన్నారు. తెలంగాణ మంత్రులపై ఎంపీలు మండిపడటాన్ని ఆయన ఖండించారు. తెలంగాణ మంత్రులకు వ్యతిరేకంగా మాట్లాడటానికి వారేమీ రౌడీలు కాదని, అసలు ఎంపీలే పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.












Click it and Unblock the Notifications