తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే వీసాలతో తిరగాలా?: జెసి దివాకర్ రెడ్డి

భారత దేశం ప్రజాస్వామ్య దేశమని ఇక్కడ ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడికైనా వెళ్లి రాజ్యాంగబద్దంగా తమ అభిప్రాయాలు వెలిబుచ్చవచ్చునన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఐకాస చేస్తున్న వ్యాఖ్యలను దివాకర్ రెడ్డి ఖండించారు. విద్యార్థులు చదువుకొని బాగుపడాలి కాని అనవసర వివాదాలలో ఇరుక్కు పోవద్దని సూచించారు. ముఖ్యమంత్రి రోశయ్య పాలన బాగుందని కితాబు ఇచ్చారు. అధిష్టానం సైతం ఆయన పాలన పట్ల సంతృప్తితో ఉందన్నారు.












Click it and Unblock the Notifications