ఖైరతాబాద్ వినాయకుడికి ముఖ్యమంత్రి రోశయ్య పూజలు

హైదరాబాదులో ప్రశాంతతను కాపాడాలని హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారని ఆశిస్తున్నట్లు ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications