పైకప్పు కూలి ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థినికి గాయాలు

విద్యార్థులు ఈ విషయమై యూనివర్శిటీలో ధర్నాకు దిగారు. అప్పుడే యూనివర్సిటీ నుండి వెళుతున్న మేయర్ కార్తీకరెడ్డిని విద్యార్థులు అడ్డగించారు. విద్యార్థులు ఎంతకు మెట్టు దిగకుండా ఆమెను అక్కడినుంటి కదలనివ్వడానికి ససేమీరా అనటంతో చేసేది లేక కార్తీకరెడ్డి వెనుదిరిగి వెళ్లిపోయారు.












Click it and Unblock the Notifications