టిడిపి తెలంగాణ నేతలపై కెసిఆర్ నిప్పులు: సోనియాకు బాసట

బీమా ప్రాజెక్టుకు 20 టిఎంసిల నీరు కేటాయించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ సాగు నీటి ప్రాజెక్టులకు నీరిచ్చేందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్యకు చేతులు రావడం లేదని ఆయన విమర్శించారు. ఈ విషయంపై తెలుగుదేశం నాయకులు ఎందుకు ఆందోళనలు చేయరని ఆయన అడిగారు. తాను చెప్తేనే తెలంగాణ ప్రజలు ఉద్యమంలోకి రాలేదని, తమ సమస్యలున్నాయి కాబట్టే వారే ఉద్యమంలోకి వచ్చారని ఆయన అన్నారు. అయోధ్య తీర్పుపై ఇరు పక్షాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications