మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం

మృతుల్లో ఇద్దరిని నారాయణ, తిమ్మయ్యగా గుర్తించారు. మృతులంతా బాచుపల్లికి చెందినవారని భావిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో పక్షవాతానికి మందు తీసుకోవడానికి వెళ్తుండగా వారు దుర్మరణం పాలయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆటో ఎదురుగా వస్తున్న బస్సును నేరుగా వెళ్లి ఢీకొన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications