నల్గొండ మహిళకు ఒకే కాన్పులో నలుగు శిశువులు

సంతోషి అంతకుముందు స్కానింగ్ లో చూపిస్తే ఇద్దరు పిల్లలు అని మాత్రమే చెప్పినట్లు వారి బంధువులు చెబుతున్నారు. అయితే స్ధానికంగా ఉన్న టెక్నాలజీ ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలను మాత్రమే చూపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. శిశువుల వెయిట్ సుమారు దగ్గరగా ఉండటం వల్ల ముగ్గురిని, నలుగురిని ఖచ్చితంగా పోల్చలేక పోవచ్చునని అంటున్నారు. అర్ధరాత్రి వచ్చినందుల ప్రసవానికి ముందు స్కానింగ్ లో చూడటానికి ఆస్కారం లేకుండా పోయిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications