ప్రభుదేవా భార్య రమాలత్ నిరాహార దీక్ష: నయనతార ఫొటోల దగ్ధం

దీంతో ఫ్యామిలీ కోర్టులో రమాలత్ రెండు పిటిషన్లు వేశారు. తనతో కాపురం చేయాలని ప్రభుదేవాను ఆదేశించాలని ఆమె కోర్టును కోరారు. ఈ పిటిషన్ పై తుది తీర్పు వెలువడే వరకు ప్రభుదేవా, నయనతార జంటగా ఫొటోలకు ఫోజులివ్వడాన్ని కూడా ఆపించాలని ఆమె కోరారు. ఈ నెల 19వ తేదీన తన ముందు హాజరు కావాలని కోర్టు ప్రభుదేవా, నయనతారలను ఆదేశించింది.












Click it and Unblock the Notifications